మేడ్చల్ కాంగ్రెస్ లో సహకార చిచ్చు ...
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్:
వెంకట్
పార్టీ అధికారంలో లేనప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ మనుగడకు కృషి చేసిన నాయకులు,కార్యకర్తలను జిల్లా నాయకత్వం గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మాజీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి డిమాండ్ చేశారు.ఏండ్లుగా ఆస్తులు అమ్ముకొని పని చేస్తున్న తమకు కాదని ప్రజల్లో లేని నాయకులకు పదవులు కట్టబెట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లా నాయకులు నియామకంలో అర్హుహళ్లకే పదవులు ఇవ్వాలని లేదంటే అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Latest News
29 Sep 2026 15:00:29
మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు.. చిన్న శంకరంపేట,సెప్టెంబర్ 29 ( ప్రజాస్వరం) : ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, బాధితుల...


