మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎం. ఖలీం మియా...

మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎం. ఖలీం మియా...

మెదక్, సెప్టెంబర్ 29 (ప్రజాస్వరం) :

పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎం. ఖలీం మియా ను నియమించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ సూఫీ జానీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఖలీం మియా మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Latest News

బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి  భరోస..... బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి భరోస.....
మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు.. చిన్న శంకరంపేట,సెప్టెంబర్ 29 ( ప్రజాస్వరం) : ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, బాధితుల...
మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎం. ఖలీం మియా...
హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు..
ప్రైవేటీకరణను అడ్డుకుని ఉద్యోగ, కార్మిక హక్కులను కాపాడాలి ....
గిర్మాపూర్‌లో నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి ...
మేడ్చల్ కాంగ్రెస్ లో సహకార చిచ్చు ...
మేడ్చల్ CSI వెస్లీ చర్చిలో 80వ CSI ఫార్మేషన్ డే...