మాంసం దుకాణాలపై సిఎంసి అధికారుల దాడులు...
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్ లో గాంధీ జయంతి సందర్భంగా మటన్ మార్కెట్‌లో సిఎంసి వెటర్నరీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొంపల్లి సర్కిల్ వెటర్నరీ వైద్యుడు నాగార్జున్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండున్నర కిలోల మేక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Latest News
02 Oct 2026 15:28:42
తూప్రాన్, అక్టోబర్ 02.(ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి గాంధీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ...


