విషాదంలో ఉన్న కుటుంబానికి భరోసా....
By Prajaswaram
On
రామమ్మ కుటుంబాన్ని పరామర్శించిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డి....
మెదక్, సెప్టెంబర్ 29 (ప్రజాస్వరం) :
మెదక్ మండలం చిట్యాల మాజీ సర్పంచ్ పట్లోరి వెంకటేశం చిన్నమ్మ పట్లోరి. రామమ్మ ఆదివారం మృతి చెందడంతో విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మంగళవారం చిట్యాల గ్రామానికి వెళ్లారు. మాజీ సర్పంచ్ వెంకటేశం ను, రామమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారితో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, రామమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.వీరి వెంట జానకంపల్లి మాజీ సర్పంచ్ సంగమేశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్య రెడ్డి, బిఆర్ఎస్వి నాయకులు గంజి.నవీన్, మాజీ ఎంపీటీసీ మల్లేశం, నాయకులు సిద్దిరాములు, శేఖర్, దుర్గష్, గ్రామ కార్యకర్తలు ఉన్నారు.
Latest News
30 Sep 2026 20:47:50
తూప్రాన్, సెప్టెంబర్ 30( ప్రజాస్వరం) : ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని బ్రహ్మణపల్లి వద్ద అమూల్ పాల కంపెనీ భూమిపూజ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి...


