మేడ్చల్ లో రూ.53 వేలు పలికిన లడ్డు వేలం ....

లడ్డూను దక్కించుకున్న లింగ అవినాష్....

మేడ్చల్ లో రూ.53 వేలు పలికిన లడ్డు వేలం ....

ప్రజాస్వరం,మేడ్చల్ :

 

వర్గల్ శ్రీ విద్యా సరస్వతి మాత ఆలయంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలం ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో మేడ్చల్‌కు చెందిన లింగ అవినాష్ రూ.53,100కు లడ్డూను సొంతం చేసుకున్నారు. భక్తులు, ఆలయ నిర్వాహకుల సమక్షంలో జరిగిన ఈ వేలంలో అవినాష్ లడ్డూను దక్కించుకోవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

Latest News

మేడ్చల్ లో రూ.53 వేలు పలికిన లడ్డు వేలం .... మేడ్చల్ లో రూ.53 వేలు పలికిన లడ్డు వేలం ....
ప్రజాస్వరం,మేడ్చల్ :   వర్గల్ శ్రీ విద్యా సరస్వతి మాత ఆలయంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలం ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో మేడ్చల్‌కు చెందిన...
ఘనంగా భద్రా రెడ్డి జన్మదిన వేడుకలు...
తెలంగాణ తొలి క్యూబ్ శాటిలైట్ రూపొందించిన విద్యార్థులు...
చెరువు కట్టను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్...
మేడ్చల్:గుర్తుతెలియని మృతదేహం.....
గణేష్ నిమజ్జనంలో అపశృతి…..
గుర్తు తెలియని మృతదేహం....