మేడ్చల్:గుర్తుతెలియని మృతదేహం.....
గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి....
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్:
మేడ్చల్ PS పరిధిలోని రేకుల బావి చౌరస్తా వద్ద ఎన్‌హెచ్-44 పక్కన ఉన్న చిన్న కాలువలో సుమారు 45 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతుడి ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో వివరాలు తెలియరాలేదు.మృతుడు నల్లటి లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.మృతుడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే వెంటనే మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కె. భాను చందర్ కోరారు. సమాచారం కోసం 8712571843 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.
Latest News
24 Sep 2026 18:00:38
ప్రజాస్వరం,మేడ్చల్ : వర్గల్ శ్రీ విద్యా సరస్వతి మాత ఆలయంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలం ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో మేడ్చల్‌కు చెందిన...


