మేడ్చల్‌లో గుర్తు తెలియని వ్యక్తి.....
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుతరిగూడ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గండిమైసమ్మ నుంచి మేడ్చల్ చెక్‌పోస్ట్‌కు ఆటోలో వెనుక కూర్చొని ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలై వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.మృతుడిని ఎవరైనా గుర్తుపడితే మేడ్చల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
Latest News
12 Sep 2026 19:40:57
ప్రజాస్వరం,మేడ్చల్ : ప్రతినిధి:వెంకట్ మేడ్చల్ మండల్ ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్‌లోని హైటెక్ వాల్యూ


