తూప్రాన్ కోర్టు భవనాన్ని పరిశీలించిన..జిల్లా జడ్జి నీలిమ ..

తూప్రాన్ కోర్టు భవనాన్ని పరిశీలించిన..జిల్లా జడ్జి నీలిమ ..

తూప్రాన్, సెప్టెంబర్ 26 (ప్రజాస్వరం ) :

ప్రతినిధి 

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లో నూతనంగా మంజూరైనా జూనియర్ సివిల్ కోర్టు భవనాన్ని శనివారం జిల్లా న్యాయమూర్తి నీలిమ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి మిగితా పనులను త్వరగా పూర్తి చేయాలనీ అదేశించారు.పనులు పూర్తియితే కోర్టు ప్రారంబం వల్ల తూప్రాన్ తో పాటు పరిసర మండలల ప్రజలకు అందుబాటులో కి వస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం తూప్రాన్ అర్డీఓ బావయ్య డిఎస్పీ నరేందర్ గౌడ్, సిఐ వెంకట రాజా గౌడ్, ఎసై గంగరాజు డీప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

తూప్రాన్ కోర్టు భవనాన్ని పరిశీలించిన..జిల్లా జడ్జి నీలిమ .. తూప్రాన్ కోర్టు భవనాన్ని పరిశీలించిన..జిల్లా జడ్జి నీలిమ ..
తూప్రాన్, సెప్టెంబర్ 26 (ప్రజాస్వరం ) : ప్రతినిధి  మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లో నూతనంగా మంజూరైనా జూనియర్ సివిల్ కోర్టు భవనాన్ని శనివారం జిల్లా...
గ్రామ సర్పంచులు, అధికారుల సమన్వయం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం..
ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌దే....
కాళ్లకల్ గ్రామ శివారులో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా రట్టు...
కోట మరమ్మతు పనులను పరిశీలించిన తహసీల్దార్ మాలతి....
నిరుపేదల కన్నీటికి అండగా లీల ...
మావోయిస్టుల పేరుతో లేఖలు.. సోషల్ మీడియా వ్యూస్ కోసం!..