ఆర్థిక సహాయం అందజేసిన గోలి సంతోష్...
బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా గోలి సంతోష్..
By Prajaswaram
On
గజ్వెల్ జనవరి 23 (ప్రజాస్వరం):
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రెండవ వార్డులో బిఆర్ఎస్ కార్యకర్త ముస్తఫా కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్, మానవసేవే మాధవసేవ అని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా నిరుపేద కుటుంబాలకు నా వంతు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని, అన్నారు
Latest News
04 Feb 2026 18:54:53
జిన్నారం, ఫిబ్రవరి 04(ప్రజాస్వరం): జిన్నారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డు సభ్యులతో విస్తృత స్థాయి ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి వార్డుకు...


