దొమ్మాట లో ఉచిత వైద్య శిబిరం

దొమ్మాట లో ఉచిత వైద్య శిబిరం

 దౌల్తాబాద్ సెప్టెంబర్ 24 ప్రజాస్వరం
దౌల్తాబాద్ మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో బుధవారం ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) ఆధ్వర్యంలో  శీతాకాల శిబిరంలో భాగంగా ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు  చేయడం జరిగిందని ఎన్ఎస్ఎస్ నిర్వాకులు ఎం మంతా నాయక్, సంపత్ కుమార్ లు కార్యక్రమాన్ని విదేశించి మాట్లాడారు గత రెండు రోజులుగా జరుపుకుంటున్న   ఎన్ఎస్ఎస్ కార్యక్రమం దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో  బుధవారం శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 
వైద్యులు గ్రామస్తుల దంతాలను పరిశీలించి, అవసరమైన చికిత్సలు అందించారు. అలాగే, మౌఖిక ఆరోగ్య నిర్వహణ, దంత శుభ్రత, సుగంధమైన ఆహారం మరియు రొటీన్ చెక్‌అప్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ శిబిరంలో యువత, వృద్ధులు మరియు పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై, వ్యక్తిగత సమస్యలపై సలహాలు పొందారు. గ్రామస్థులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవ్వబడిన సేవల ద్వారా దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవచ్చని అధికారులు తెలిపారు.

Read More సంతాపం తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి