సంతాపం తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

సంతాపం తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంతాపం
దౌల్తాబాద్, నవంబర్ 2 (ప్రజాస్వరం):
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి తండ్రి కీర్తిశేషులు  సత్యనారాయణ రావు ఇటీవల మరణించిన నేపథ్యంలో హరీష్ రావుని వారి హైదరాబాద్ నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రావు  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కొడకండ్ల శ్రీరామ శరణ్ శర్మ గురువుగారు, దొమ్మాట మాజీ సర్పంచులు కొమ్మేరా పూజిత వెంకట్ రెడ్డి, అప్పవారు శ్రీనివాస్, చిట్టాపూర్ రాజు, బిఆర్ఎస్ నాయకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి