ఆస్తమా కు ఉచిత ఆయుర్వేద మందు....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మేడ్చల్: జూన్ 07 :
పవిత్ర మైన మృగశిరను పురస్కరించు కొని మేడ్చల్ జిల్లా కండ్లకోయ లోని సాయిగీత ఆశ్రమంలో ఉచిత ఆస్థమా వైద్య శిబిరంను నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.8 వ తేదీ ఉదయం 1.33 ని, నుండి గంటల 9 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆస్థమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు మృగశిరనాడు ఇచ్చే ప్రత్యేక మందును తీసుకోవడం వల్ల, ఆస్థమా లాంటి సమస్యల నివారణకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగిం చుకుని, ఆస్థమా సమస్యలను పరి ష్కరించుకోవాలని సూచించారు. ఇతర సమాచారం కోసం 9 0 9 5 3 8 3 9 40, 9491248247 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.
Latest News
07 Jun 2026 17:16:28
ప్రజాస్వరం : మేడ్చల్: జూన్ 07 : పవిత్ర మైన మృగశిరను పురస్కరించు కొని మేడ్చల్ జిల్లా కండ్లకోయ లోని సాయిగీత ఆశ్రమంలో ఉచిత ఆస్థమా వైద్య...


