తూప్రాన్ డివిజన్ లో 33 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుకగోలు పూర్తి...

అర్డీఓ జయ చంద్ర రెడ్డి ....

తూప్రాన్ డివిజన్ లో 33 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుకగోలు పూర్తి...

ప్రజాస్వరం : తూప్రాన్  : జూన్ 6 : 

 

మెదక్ జిల్లా తూప్రాన్ రెవిన్యూ డివిజన్ పరిధిలో 87 కొనుగోలు కేంద్రలలో ఇప్పటికి 33 కేంద్రరాల లో ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యాయని మిగితా 54 కేంద్రలలో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అని అర్డీఓ జయ చంద్ర రెడ్డి తెలిపారు.  డివిజన్ లోని తూప్రాన్ లో 8 నార్సింగి 6 మసాయిపేట్ 2 చేగుంట 12 వెల్దుర్తి 5 కొనుగోలు కేంద్రలలో పూర్తి స్థాయి కొనుగోలు చేశాం అని అర్డీఓ పేర్కొన్నారు.