ప్రభుత్వ నిర్లక్ష్యం రైతు కనకయ్య ను బలి .....

మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు....

ప్రభుత్వ నిర్లక్ష్యం రైతు కనకయ్య ను బలి .....

కనకయ్య మరణం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హత్యే?

 

ప్రజాస్వరం  : సిద్దిపేట , జూన్ 06 :

హరీష్ రావు మాట్లాడుతూ పండించిన పంటను 45 రోజులు గా కొనకుండా ఆలస్యం వర్షం లో వడ్లు తడిచిన ఆవేదన చెందిన కనకయ్య.తడిచిన వడ్లు కొనాలని ప్రాధేయ పడితే 40 సంచులు కట్ చేశారను రైతులకు, బంధువులకు చెపుతు కలత చెందిన కనకయ్య నేను మళ్ళీ గెలుస్తా తొక్కుతా పండబెడతా తొండల బాష, తొత్తిరి భాష మాట్లాడుతున్నావ్ రేవంత్,రైతు లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటో ఒక్కటి చెప్పాలి రేవంత్ రెడ్డి.ఎరువుల సరఫరా లో విఫలం రైతు బందు ఇవ్వడం లో ఫెయిల్, రైతులు చనిపోతే రైతు బీమా అందడం లేదు రైతు లు పండించిన పంట కొనక రైతులను బలి తీసుకుంటున్నారు.రెండు నెలల నుండి కల్లాల వద్ద వడ్లు పోసుకొని ఎదురుచూస్తున్న రైతు ల గోస కనపడటం లేదా రేవంత్ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గం చేర్వా పూర్ లో సంచులు ఎత్తకపోవడం తో చెదలు పట్టిన దుస్థితి.మంత్రి రాజనర్సింహ నియోజకవర్గం లోని వెంకటాపూర్ లో ఒక్క క్వింటాలు కొనలే మరణించిన కనకయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఎలాంటి కోతలు లేకుండా వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.కనకయ్య మృతి తీవ్రంగా కలిచి వేసిందని, కుటుంబానికి అండగ ఉంటానని హామీ ఇచ్చి ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు. నారాయణ రావు పేట మండలం కేంద్రం లో మృతి చెందిన రైతు కనకయ్య మృత దేహానికి నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.సిద్దిపేట నియోజకవర్గం నారాయణ రావు పేట మండల కేంద్రం కు చెందిన రైతు పల్లెవేని కనకయ్య గద్దర్, గుండె పోటు తో మృతి చెందగా మృత దేహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.