ట్రాక్టర్ కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు ....
By Prajaswaram
On
ప్రజస్వరం : వెల్దుర్తి , జూన్ 06 :
గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ కు నిప్పు పెట్టిన ఘటన వెల్దుర్తి మండలం శేరిల్లాగ్రామంలో చోటుచేసుకుంది చేస్తుంది వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందినసల్ల మహేష్ అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద ట్రాక్టర్లు నిలిపి ఇంటికి వచ్చారు.శనివారం ఉదయం వెళ్లి చూసేసరికి గుర్తుతెలియని దుండగులు ట్రాక్టర్ కునిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున మంటలు చిల్లరేగి ట్రాక్టర్ ఇంజన్ భాగం పూర్తిగా దగ్ధమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
06 Jun 2026 20:18:20
ప్రజాస్వరం : తూప్రాన్ : జూన్ 6 : మెదక్ జిల్లా తూప్రాన్ రెవిన్యూ డివిజన్ పరిధిలో 87 కొనుగోలు కేంద్రలలో ఇప్పటికి 33 కేంద్రరాల లో...


