తూప్రాన్ మున్సిపల్ 1 వార్డు లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ....
By Prajaswaram
On
ప్రజస్వరం : తూప్రాన్ ,జూన్ 4 :
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ లోని 1 వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా గురువారం రోజు తూప్రాన్ మున్సిపాలిటీ 1వ వార్డు లో వార్డు సభలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ ప్రజల సమస్య లు అడిగి తెలుసుకున్నారు అర్హులైన వారు నూతన పెన్షన్ లకోసం ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు లు చేసుకోవాలనిఆమె సూచించారు లు ఈ కార్యక్రమం లో ,మున్సిపల్ కమిషనర్ రమేష్ , మున్సిపల్ ఆఫీసర్ రవి శంకర్ పాల్గొన్నారు.
Latest News
04 Jun 2026 20:26:59
మేడ్చల్ డీఎం ఆదేశాలు, సర్పంచ్ చందర్ నాయక్ కృతజ్ఞతలు.... ప్రజాస్వరం : మాసాయిపేట : జూన్ 04 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ తండా...


