తూప్రాన్ లో డ్రాంక్ అండ్ డ్రైవ్ లో ......

ఎసై గంగరాజు ...

8 మంది కి మరో 4గురికి ఒక్కొక్కరికి 10 వేల జరిమానా...
తూప్రాన్ లో డ్రాంక్ అండ్ డ్రైవ్ లో ......

ప్రజస్వరం : తూప్రాన్ ,జూన్ 4  :

 

మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ (D&D) తనిఖీలు నిర్వహించగా, మద్యం సేవించి వాహనాలు నడిపిన 8 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి . వారిని కోర్టులో హాజరు పరిచగా మెదక్ కోర్టు జడ్జి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.80,000 జరిమానా వేశారు అదేవిధంగా, ఈ-పెట్టి కింద 4 కేసులు నమోదు చేయగా, నలుగురికి సంబంధించి మొత్తం రూ.40,000 జరిమానా వేయడం జరిగింది ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపకుండా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని తూప్రాన్ ఎసై గంగరాజు సూచించారు.

Latest News

రామంతపూర్ తండాకు ‘రిక్వెస్ట్ బస్ స్టాప్’ మంజూరు ... రామంతపూర్ తండాకు ‘రిక్వెస్ట్ బస్ స్టాప్’ మంజూరు ...
మేడ్చల్ డీఎం ఆదేశాలు, సర్పంచ్ చందర్ నాయక్ కృతజ్ఞతలు....   ప్రజాస్వరం : మాసాయిపేట : జూన్ 04 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ తండా...
తూప్రాన్ మున్సిపల్ 1 వార్డు లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక  ....
తూప్రాన్ లో డ్రాంక్ అండ్ డ్రైవ్ లో ......
పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి.....
ప్రీ-ప్రైమరీ టీచర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం....
క్రీడలను ప్రోత్సహిద్దాం.. మంచి విద్యార్థులను తయారు చేద్దాం ...
తెలంగాణ పోలీస్ అకాడమీ దేశంలోని అత్యుత్తమ పోలీసు శిక్షణా సంస్థలలో ఒకటి...