ప్రీ-ప్రైమరీ టీచర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం....

ప్రీ-ప్రైమరీ టీచర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం....

ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 04 :

 

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు మేడ్చల్ ఎంఈఓ శంకరయ్య తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.ఇన్‌స్ట్రక్టర్ నెలకు రూ.8,000, ఆయాకు రూ.6,000 గౌరవ వేతనం ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఎంఈఓ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

Latest News

రామంతపూర్ తండాకు ‘రిక్వెస్ట్ బస్ స్టాప్’ మంజూరు ... రామంతపూర్ తండాకు ‘రిక్వెస్ట్ బస్ స్టాప్’ మంజూరు ...
మేడ్చల్ డీఎం ఆదేశాలు, సర్పంచ్ చందర్ నాయక్ కృతజ్ఞతలు....   ప్రజాస్వరం : మాసాయిపేట : జూన్ 04 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ తండా...
తూప్రాన్ మున్సిపల్ 1 వార్డు లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక  ....
తూప్రాన్ లో డ్రాంక్ అండ్ డ్రైవ్ లో ......
పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి.....
ప్రీ-ప్రైమరీ టీచర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం....
క్రీడలను ప్రోత్సహిద్దాం.. మంచి విద్యార్థులను తయారు చేద్దాం ...
తెలంగాణ పోలీస్ అకాడమీ దేశంలోని అత్యుత్తమ పోలీసు శిక్షణా సంస్థలలో ఒకటి...