బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.......

బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.......

 ప్రజాస్వరం : మనోహరాబాద్ : జూన్ 03 :

 

సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు బర్త్డే వేడుకల సందర్భంగా మనోహరాబాద్ మండలం కళ్లకల్ లో గల శ్రీశ్రీశ్రీ కాలకంటి బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ పురం మహేష్, పరికి బండ సర్పంచ్ ఠాకూర్ మోతిబాయ్ లక్ష్మణ్ సింగ్,మాజీ సర్పంచ్ నాగభూషణం, ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు రేణు కుమార్, రాహుల్ రెడ్డి, కలకల్ వార్డు సభ్యులు రాజశేఖర్ రెడ్డి, ఎండి ఆరిఫ్ , మాజీ ఉపసర్పంచ్ లు, నూకల వెంకటేష్, సాధు సత్యనారాయణ, దండుపల్లి మహేందర్ గౌడ్, కత్తుల వెంకటేష్, సాయి, క్యాతయ్య, జానగిరి, మాంగ్య నాయక్ లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు భారి సంఖ్యలో పాల్గొన్నారు.