ప్రథమ వర్ధంతి లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ప్రథమ వర్ధంతి లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

నాగల్ గిద్ద, జనవరి 16 ( ప్రజాస్వరం ):

 

నాగల్ గిద్ద మండలం ఎస్గి గ్రామ మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ పాటిల్ గారి తండ్రి పుండ్లిక్ రావు పాటిల్ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై అయన చిత్రపటానికి నివాళులు అర్పించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి, వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు పండరి, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు సద్దాం, గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఉప సర్పంచ్ అశోక్ రావు పాటిల్, మాజీ ఎంపీటీసీలు సంతోష్ కుమార్ పాటిల్, అంజిరెడ్డి, నాయకులు రమేష్ పాటిల్, మల్ శెట్టి, మారుతి వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.