అంగన్వాడి పర్యవేక్షణ కమిటీ ఎన్నిక....
By Prajaswaram
On
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 26 ( ప్రజాస్వరం):
చిన్న శంకరంపేట మండలం చందాపూర్ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి కేంద్రం నిర్వహణపై పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ అంజమ్మ తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో ప్రస్తుతానికి సర్పంచ్ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కంపెనీ ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణా గౌడ్ ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ లు మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేలా కమిటీ పర్యవేక్షణ చేయాలని తెలిపారు, చిన్నారులకు గర్భిణీలకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పోషక పదార్థాలను అందించడం జరుగుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శేఖర్, వార్డు సభ్యులు సిద్దిరాములు, అంగన్వాడి టీచర్ స్వప్న, తదితరులు పాల్గొన్నారు,
Latest News
10 Mar 2026 20:45:12
తూప్రాన్ ,మార్చ్ 10 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చెందిన జ్యోతిని చేగుంట మండలం రాంపూర్ చెందిన...


