హిమంపూర్ లో రెవెన్యూ భూ సమస్య లపై ఇంటింటా సర్వే..
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 21(ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలం హిమంపూర్ లో రెవేన్యూ భూ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించుటకు మరియు రెవెన్యూ శాఖతో పరిష్కరించబడే ఇతర సమస్యలను పరిష్కరించుటకై తహసీల్దార్ ఆదేశాల తో ఇమాంపూర్ గ్రామమును ఎంచుకోవడం జరిగినది.
ఇందుకుగాను శనివారం ఉదయం హిమంపూర్ గ్రామమునకు చేరుకొని ఇంటింటికి వెళ్లి వారి భూ సమస్యలను మరియు రెవెన్యూ శాఖతో ముడిపడిన ఇతర సమస్యలను తెలుసుకోని సర్వే చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బక్క స్వరూప నవీన్ గౌడ్ రెవేన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ గ్రామ కార్యదర్శి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Latest News
28 Feb 2026 21:41:36
రాజకీయ కక్ష సాధింపు లో భాగంగా అక్రమ కేసులు నమోదు...మాజీ మున్సిపల్ మల్లిఖార్జున్ గౌడ్ అరెస్ట్ అప్రజాస్వామికం..... మెదక్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం): కాంగ్రెస్ పార్టీ కక్ష...


