చెత్త బుట్టల పంపిణీ....

చెత్త బుట్టల పంపిణీ....

మాసాయిపేట ,ఏప్రిల్ 15 (ప్రజాస్వరం):

 

మండలంలోనిపోతంశెట్టిపల్లిలో తడి పొడి చెత్త సేకరణకు గుట్టలు పంపిణీ చేశారు. ఓ కంపెనీ ఆధ్వర్యంలో ఇంటింటీకి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. తడి పొడి చెత్త వేరు చేసి పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విగ్నేశ్వర్, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ ప్రశాంత్, నోమన్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.