విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ....

విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ....

ప్రజాస్వరం , మనోహరాబాద్ : 

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండ, తుపాకులపల్లి గ్రామాల్లో ప్రభుత్వం అందించిన స్కూల్ యూనిఫామ్స్‌ను హైస్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఠాకూర్ మోతిబాయి లక్ష్మణ్ సింగ్ మరియు ఉప సర్పంచ్ నిమ్మల మహేష్ లు హాజరై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest News

విమోచన దినోత్సవ వేడుకల్లో సరస్వతి ట్రస్ట్.... విమోచన దినోత్సవ వేడుకల్లో సరస్వతి ట్రస్ట్....
తూప్రాన్, సెప్టెంబర్ 17 (ప్రజాస్వరం) :ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ట్రస్ట్ అధ్యక్షులు...
త్యాగాల స్ఫూర్తితో సమైక్యతను కాపాడుకుందాం....
విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ....
కాళ్లకల్ బంగారమ్మ ఆలయంలో బీజేపీ నాయకుల పూజలు...
పర్కిబండ లో ప్రజా పాలన దినోత్సవం...
అయోధ్య రామమందిరం నమూనాలో వినాయక మండపం...
అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు....