పర్కిబండ లో ప్రజా పాలన దినోత్సవం...
By Prajaswaram
On
ప్రజాస్వరం, మనోహరాబాద్ :
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పర్కిబండ సర్పంచ్ ఠాకూర్ మోతి భాయి లక్ష్మణ్ సింగ్ , ఉప సర్పంచ్ నిమ్మల మహేష్ , పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Latest News
17 Sep 2026 13:58:02
తూప్రాన్, సెప్టెంబర్ 17 (ప్రజాస్వరం) :ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ట్రస్ట్ అధ్యక్షులు...


