సత్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అధ్యక్షుడిగా ఎస్.హరి...
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
సత్యానగర్ కాలనీ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కాలనీలోని అసోసియేషన్ కార్యాలయంలో 4వ సారి అసోసి యేషన్ ఎన్నికలు నిర్వహించారు. అందులో భాగంగా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా నాల్గవ సారి ఎస్ హరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు హరి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో నాల్గవసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు కాలనీ వాసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అన్నారు. కాలనీలోని సమస్యల పరిష్కారానికి కాల నీ అభివృద్ధికి తాను చేసిన కృషి కారణంగానే మరలఅధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని హరి తెలిపారు.కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న కలసిక ట్టుగా సభ్యులందరితో చర్చించి సమస్యల పరిష్కా రానికి కృషి చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్ర మంలో ఉపాధ్యక్షుడు.
మోషే దయాన్,కార్యదర్శి
ఖాజా రఫీఉద్దీన్‌అహ్మద్,
సంయుక్త కార్యదర్శి లింగారెడ్డి,కోశాధికారి
సురేష్ కుమార్,సలహాదారులు
సునీల్,కిష్టయ్య,వెంకటేశ్వర్లు,శ్రీ రామ్ కుమార్,సంస్థాగత కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి,శీతల్ కుమార్,ఉమేష్,విఠల్ రావు,మహిళా విభాగం కల్పన,వసంత కమిటీ సభ్యులుశ్రీనివాస్,కాశీనాథ్,ప్రదీప్,రాజు,బాబునాయుడు,రాజా రావు
శివ శంకర్,,డేనియల్,వినయ్ రాజ్,
హనుమ నాయిక్,ఆదర్శ్ పాఠక్
శివ గణేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Latest News
07 Sep 2026 15:36:10
మెదక్ బస్సు డిపో రోడ్డుపై బీఆర్‌ఎస్ శ్రేణుల భారీ రాస్తారోకో..... ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం మానుకోవాలి.. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టుపై...


