సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు....

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు....

మేడ్చల్,(ప్రజాస్వరం) :

శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ఆదివారం పెద్ద ఎత్తున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, పలువురు దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దంపతులు, భక్తులు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులకు సంఘం అధ్యక్షులు శానాల విష్ణు చారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు సురేష్ చారి, వెంకటేష్ చారి, సత్యనారాయణ చారి, మల్లేశ్వరి, భాస్కర్ చారి, రవిశంకర్ చారి, శేఖర్ చారి, సంతోష్ చారి, వినోద్ చారి, గురు చరణ్ చారి తదితరులు పాల్గొన్నారు.

Latest News

ప్రజాస్వామ్యంపై దాడిని సహించేది లేదు!... ప్రజాస్వామ్యంపై దాడిని సహించేది లేదు!...
మెదక్‌ బస్సు డిపో రోడ్డుపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల భారీ రాస్తారోకో..... ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం మానుకోవాలి.. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్టుపై...
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు....
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల ఆటో ర్యాలీ......
పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వరం ....
సత్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అధ్యక్షుడిగా ఎస్.హరి... 
దొంగతనాల నివారణకు తూప్రాన్ పోలీసుల విస్తృత వాహన తనిఖీలు...
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..