బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..
By Prajaswaram
On
మెదక్ సెప్టెంబర్ 06 (ప్రజా స్వరం)
చిన్న శంకరంపేట మండలం జంగారాయి గ్రామానికి చెందిన పోచయ్య ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు డాక్టర్ మోహన్ నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ మహేష్, వార్డు సభ్యుడు కిష్టయ్య, మాజీ సర్పంచ్ నెల్లూరు, సొసైటీ డైరెక్టర్ ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
06 Sep 2026 11:50:54
మెదక్ సెప్టెంబర్ 06 (ప్రజా స్వరం) చిన్న శంకరంపేట మండలం జంగారాయి గ్రామానికి చెందిన పోచయ్య ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని


