పార్క్ వుడ్ టవర్స్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు....

పార్క్ వుడ్ టవర్స్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు....

ప్రజాస్వరం,మేడ్చల్ :

గుండ్లపోచంపల్లి సర్కిల్ పరిధిలోని పార్క్ వుడ్ టవర్స్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అపార్ట్‌మెంట్ వాసులు ఉత్సాహంగా పాల్గొని చిన్నారులను శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించడంతో పాటు చిన్నారుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దీంతో పార్క్ వుడ్ టవర్స్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Latest News

మేడ్చల్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్ భారీ ర్యాలీ... మేడ్చల్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్ భారీ ర్యాలీ...
ప్రజాస్వరం,మేడ్చల్‌ :   మేడ్చల్ లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్...
పార్క్ వుడ్ టవర్స్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు....
మేడ్చల్‌లో బెలెనో కారు బోల్తా ...
ప్రత్యేక ఓటర్‌ జాబితా ప్రక్రియతో రెవెన్యూ సిబ్బందిపై అదనపు పని భారం...
శేరిపల్లి పాఠశాలలో ఘనంగా పాఠశాల రూపాంతర కార్యక్రమం....
బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ -  
తూప్రాన్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు....