మేడ్చల్‌లో బెలెనో కారు బోల్తా ...

మేడ్చల్‌లో బెలెనో కారు బోల్తా ...

ఇద్దరికి గాయాలు...

ప్రజాస్వరం,మేడ్చల్ :

మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి–44పై జైత్ర ఆసుపత్రి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న మారుతి బెలెనో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలు కాగా, వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Latest News

మేడ్చల్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్ భారీ ర్యాలీ... మేడ్చల్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్ భారీ ర్యాలీ...
ప్రజాస్వరం,మేడ్చల్‌ :   మేడ్చల్ లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్...
పార్క్ వుడ్ టవర్స్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు....
మేడ్చల్‌లో బెలెనో కారు బోల్తా ...
ప్రత్యేక ఓటర్‌ జాబితా ప్రక్రియతో రెవెన్యూ సిబ్బందిపై అదనపు పని భారం...
శేరిపల్లి పాఠశాలలో ఘనంగా పాఠశాల రూపాంతర కార్యక్రమం....
బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ -  
తూప్రాన్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు....