మేడ్చల్‌లో విషాదం.. బాలిక అనుమానాస్పద మృతి ...
By Prajaswaram
On
మేడ్చల్ , ప్రజాస్వరం :
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదోని గడ్డ తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది.ఓ బాలిక ఇంట్లో ఉరివేసుకుని పాల్పడినట్లు సమాచారం.అయితే అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని బాలిక కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. బాలిక మృతి కి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Latest News
05 Sep 2026 17:54:27
వెయ్యి రోజుల విధ్వాంస పాలనపై ఇంటింటి కి బాకీ కార్డు -కౌన్సిలర్ జైపాల్ నాయక్... తూప్రాన్ ,సెప్టెంబర్ 5 (ప్రజస్వరం) : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్...


