తూప్రాన్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ చీరల పంపిణీ 

తూప్రాన్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ చీరల పంపిణీ 

తూప్రాన్ జనవరి 22 (ప్రజాస్వరం ):

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి 

తూప్రాన్ మున్సిపాలిటీలోని 12వ వార్డు 16వ వార్డులో రేషన్ షాప్ ల వద్ద ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా చీరల పంపిణీ విషయము తెలుసుకున్న మహిళలు రేషన్ షాప్ కు భారీగా చేరుకున్నారు కార్యక్రమంలో మున్సిపల్ రిసోర్స్ పర్సన్ విజయ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తుమ్మెద శ్రీనివాస్ యాదవ్ అజార్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు