మంచినీటి పైపు లైన్ కోసం భూమి పూజ.....
కాళ్లకల్ సర్పంచ్ నవ్య నాగరాజు గౌడ్
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 22 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతీ అయినా కాళ్లకల్ లో మిషన్ భగీరథ మంచినీటి పైపు లైన్ కోసం వివేకానంద పాఠశాల కాలనీలో పైపులైను కు భూమి పూజ చేసిన సర్పంచ్ నవ్య నాగరాజ్ గౌడ్ ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్ AWE దివ్య పంచాయతీ కార్యదర్శి ప్రియాంక పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


