సీఎస్ఐ చర్చ్ లో భక్తుల సందడి..

సీఎస్ఐ చర్చ్ లో భక్తుల సందడి..

సీఎస్ఐ చర్చ్ లో భక్తుల సందడి....

మెదక్ ఆగస్టు 24 (ప్రజా స్వరం)

Read More లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ; మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలల్లో మహిళలు యేసయ్య జీవిత చరిత్ర లో నుండి ఒక నాటక ను ప్రదర్శించడం జరిగింది. యేసయ్య ను దర్శించుకునేందుకు సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయడం జరిగింది.

Read More స్వదేశీ వస్తువుల వాడకాన్ని అలవర్చుకోవాలి : ఎంపీ రఘునందన్ రావు

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం