బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం....
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 25 (ప్రజాస్వరం ):
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటా ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులపై ప్రజలకు వివరిస్తూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే తూప్రాన్ కు తాగునిరు సాగునిరు మున్సిపల్ కార్యాలయం మార్కెట్ ఆర్డీఓ కార్యాలయాం నిర్మాణాలు అభివృద్ధి చెందిందని 12వ వార్డ్ ఎన్నికల ఇంచార్జ్ కల్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నారు ఈ కార్యక్రమం లో బొడ్డు రమ్య బొడ్డు రవి తాటి లచ్చల్ నరసింహారెడ్డి గొర్రె వెంకట్ రెడ్డి నరేందర్ ఆకుల శ్రీనివాస్ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


