పంచమి పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం
By Prajaswaram
On
మాసాయిపేట్ జనవరి 23 (ప్రజాస్వరం):
మండలోనివసంతి పంచమి పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవడం జరుగుతుందని సర్పంచ్ కృష్ణారెడ్డి అన్నారు మాసాయిపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో గ్రామంలోని వేద పండితుల మధ్య మంత్రాచారణలతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని దీవించడం జరిగిందని వారన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణారెడ్డి ఎమ్మార్వో జ్ఞానజ్యోతి మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఉపసర్పంచ్ పసుల వెంకటేష్ మాజీ ఎంపీటీసీ సిద్ధిరాములు గౌడ్ మాజీ సొసైటీ డైరెక్టర్ ఊదండపురం నరసింహం వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


