స్నేహితురాలి మృతికి నివాళి.. 

స్నేహితురాలి మృతికి నివాళి.. 

మనోహరాబాద్, (ప్రజాస్వరం) : 

మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ప్రవీణ కుమారి తన స్వస్థలం వైజాగ్ తిరిగి వెళ్లి పోయింది. ఆనారోగ్య కారణాలతో శనివారం రాత్రి మృతి చెందింది. 2000-2001 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఆమె తోటి స్నేహితులు ఫోటో కు పూల మాల వేసి కోవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం, లక్ష్మణ్ యాదవ్, మస్తాన్ పటేల్, ప్రవీణ్ చారి, భాస్కర్ చారి తదితరులు పాల్గొన్నారు.

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...