వృధాగా పోతున్న నీరు

వృధాగా పోతున్న నీరు

మిషన్ భగీరథ నల్లాల లీకేజీలు

మాసాయిపేట డిసెంబర్ 25 (ప్రజాస్వరం)

Read More చెంచు గిరిజన భక్తులకు ఉచితంగా శ్రీస్వామివారి స్పర్శదర్శనం

మండల కేంద్రంలో మిషన్ భగీరథ నల్లాలు లీకేజీ అవుతున్నాయి. మహాత్మా గాంధీ విగ్రహం, పోస్ట్ ఆఫీస్ సమీపంలో పైపులైన్ల నుంచి లీకేజ్ అవుతూ రోడ్డుపై నీటి ప్రవాహం జరుగుతుంది. కొద్ది రోజులుగా నీటి లీకేజీ జరుగుతున్న అధికారులు సిబ్బంది పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు లీకేజీలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు

Read More జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు