కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి

కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి

కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి 

మనోహరబాద్ (ప్రజాస్వరం) :

Read More సింగర్ రాహుల్ సిప్లీ గంజ్ కు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించేందుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ కాబినెట్ ఆమోదం తెలుపడం పై మనోహరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి పార్టీ అన్నారు. బడుగు బలహీన వర్గాల వారు రాజకీయాల్లో మరింత రాణించేందుకు అవకాశాలు ఉంటాయన్నారు.కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి అన్ని పార్టీలు ఇవ్వాలన్నారు. బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దీంతో తేలిపోయిందన్నారు. బీసీలకు అన్ని విధాల సహకరించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే నని వారు పేర్కొన్నారు. ఈ సమావేశం లో దండు రమేష్ ముదిరాజ్, సాగర్, ముస్తఫా, బాబా చారిలున్నారు.

Read More జాతీయ బాష హిందీ కాదు : కేటీఆర్