శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వరాలయ వార్షికోత్సవం..
By Prajaswaram
On
మాసాయిపేట, ఫిబ్రవరి 23 (ప్రజాస్వరం) :
మండల కేంద్రంలో వెలసిన శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర ఆలయ 22వ వార్షికోత్సవం ఈనెల 28న శనివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కాసుల హరిరంజన్ శర్మ, రఘు శర్మలు తెలిపారు. వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం, చక్రి భజన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
Latest News
28 Feb 2026 21:41:36
రాజకీయ కక్ష సాధింపు లో భాగంగా అక్రమ కేసులు నమోదు...మాజీ మున్సిపల్ మల్లిఖార్జున్ గౌడ్ అరెస్ట్ అప్రజాస్వామికం..... మెదక్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం): కాంగ్రెస్ పార్టీ కక్ష...


