నిర్మాణం లో ఉన్న భవనం పై నుండి పడి కార్మికుడు....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 04 :
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి నవోదయ వెంచర్ లో నిర్మాణంలో ఉన్న భవనం మూడవ అంతస్తు నుండి సెంట్రింగ్ పనులు చేస్తూ కింద పడి కార్మికుడు మృతి చెందాడు.మూసాపేట్ కి చెందిన రవి గుర్తించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Latest News
07 Jun 2026 17:16:28
ప్రజాస్వరం : మేడ్చల్: జూన్ 07 : పవిత్ర మైన మృగశిరను పురస్కరించు కొని మేడ్చల్ జిల్లా కండ్లకోయ లోని సాయిగీత ఆశ్రమంలో ఉచిత ఆస్థమా వైద్య...


