బిఆర్ఎస్ నాయకుని పార్థివదేహానికి నివాళులు

బిఆర్ఎస్ నాయకుని పార్థివదేహానికి నివాళులు

బిఆర్ఎస్ నాయకుని పార్థివదేహానికి నివాళులు.

మంథని/పెద్దపల్లి,సెప్టెంబర్14(ప్రజా స్వరం)

Read More కృత్రిమ మేధస్సు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు ; మంత్రి శ్రీధర్ బాబు.

హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,సీనియర్ నాయకుడు కర్ర శ్రీహరి మరణించగ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి అతని పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.వారి వెంట పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘవీర్ సింగ్ ఉన్నారు.

Read More గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ ను తప్పించిన ప్రభుత్వం 

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం