గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ ను తప్పించిన ప్రభుత్వం 

గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ ను తప్పించిన ప్రభుత్వం 

గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ ను తప్పించిన ప్రభుత్వం 


ప్రజాస్వరం బ్యూరో : 

Read More గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

 గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజకుమారిని ఆ పోస్టు నుంచి తప్పిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు గత కొంతకాలంగా  ఫిర్యాదులు అందడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె స్థానంలో వైద్య, విద్య అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వాణికి గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ గా అదనపు బాధ్యత లు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.

Read More కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గం. -పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల.

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం