సర్ ప్రక్రియ అద్భుతంగా కొనసాగుతుంది .....
సాయిపేట శ్రీనివాస్....
By Prajaswaram
On
ప్రజాస్వరం , మేడ్చల్ / గుండ్లపోచంపల్లి :
గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలో ని అంబేద్కర్ జగ్జీవన్ రామ్ కాలనిలో ఎమ్యునరేషన్ ఫారంలను BLO లతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ 299 డివిజన్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బండారి నరేందర్, 29 డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ లు అందజేశారు. ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఫారం నింపిన తర్వాత బిఎల్ఓ లకు అందించాలని సాయి పేట శ్రీనివాస్ సూచించడం జరిగింది. కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్, 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, బుర్కాగాళ్ల శ్రీనివాస్,BLO కిరణ్, ఎక్కడిగాళ్ల కృష్ణ,కొమ్ము కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Latest News
29 Jun 2026 20:22:33
ప్రజాస్వరం, రామాయంపేట : రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సోమవారం పర్యటించారు. గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా


