97% మంది చిన్నారులకు పోలియో చుక్కలు - DMHO....

97% మంది చిన్నారులకు పోలియో చుక్కలు - DMHO....

ప్రజాస్వరం , మేడ్చల్ :

జిల్లాలో పోలియో కార్యక్రమం 97 శాతం విజయవంతమయిందని DMHO ఉమా గౌరి తెలిపారు.జిల్లాలో ఈ కార్యక్రమం అమలుకు 2,406 ఇంటింటి బృందాలు, 4,812 బూత్ వ్యాక్సినేటర్లు,124 ట్రాన్సిట్ పాయింట్ వ్యాక్సినేటర్లు, 80 మొబైల్ టీమ్ వ్యాక్సినేటర్లు, 271 ఏఎన్‌ఎంలు,1,260 ఆశా కార్యకర్తలు, 771 అంగన్‌వాడీ కార్యకర్తలు, 2,714 మంది వాలంటీర్లు కలిపి మొత్తం 5,016 మంది సిబ్బంది సేవలందించారని తెలిపారు.499485 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా 487845 మందికి చుక్కలు వేయడం జరిగిందన్నారు. 29,30 తేదీలలో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయనున్నట్లు తెలిపారు.

Latest News

 మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అండగా ఉంటుంది .... మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అండగా ఉంటుంది ....
    ప్రజాస్వరం, రామాయంపేట : రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సోమవారం పర్యటించారు. గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా
ప్రజావాణిలో 95 దరఖాస్తులు.....
97% మంది చిన్నారులకు పోలియో చుక్కలు - DMHO....
సర్ ప్రక్రియ అద్భుతంగా కొనసాగుతుంది .....
పేకాట స్థావరం పై పోలీసుల దాడి...
జలమయంలో తూప్రాన్ ప్రధాన రహదారి ….
డాజిల్ క్లాత్ స్టోర్ ను ప్రారంభించిన ఎంపీ ఈటెల,ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి...