తూప్రాన్ వినాయక్ నగర్ లో జాతీయ జెండా ఆవిష్కరణ... 

తూప్రాన్ వినాయక్ నగర్ లో జాతీయ జెండా ఆవిష్కరణ... 

తూప్రాన్ జనవరి 26 (ప్రజాస్వరం): 

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

తూప్రాన్ పట్టణంలోని వినాయక్ నగర్ లో 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సిద్ధి వినాయక యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు చిన్నరామయ్య గారి ప్రకాష్ గౌడ్ జెండా ఎగరవేశారు ఆయన మాట్లాడుతూ.. వినాయక నగర్ లో ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము అని . 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆయన అన్నారు

ఈ ఏడాది 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలని ఎందరో మహనీయుల త్యాగం అని అందరి స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో జంగంపేట కృష్ణ గౌడ్ చిన్న రామయ్య గారి పూర్ణ రాజు గౌడ్ అంజా గౌడ్ ధనరాజ్ యాదగిరి రమేష్ వేణు భాను కార్తీక్ తదితరులు పాల్గొన్నారు