ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ.....

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ.....

 ప్రజాస్వరం :  మాసాయిపేట ,ఏప్రిల్ 25

 

మండల కేంద్రంలో వార్డు సభ్యులకు నిర్వహించిన శిక్షణ ముగిసింది. శిక్షణలో నేర్చుకున్న అంశాలను అభివృద్ధికి ఉపయోగించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఎంపీడీవో విజ్జేశ్వర సూచించారు. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

Latest News

ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి.. ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి..
మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసింది..    ప్రజాస్వరం : చేగుంట , ఏప్రిల్ 25   ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని...
చిన్నారులకు 'సంస్కార సుధ' శిక్షణ........
ఆర్టీసీ కార్మికుల సంబరాలు...
ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ.....
బీజేపీ శ్రేణులు ధర్నా.....
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....