చిన్నారులకు 'సంస్కార సుధ' శిక్షణ........

చిన్నారులకు 'సంస్కార సుధ' శిక్షణ........

ప్రజాస్వరం : ఏప్రిల్ 25 

 

శృంగేరీ శారదా పీఠం, అహం బ్రహ్మస్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పాండురంగ విఠలేశ్వర క్షేత్రంలో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. చిన్నారులలో దైవభక్తి, నైతిక విలువలు పెంపొందించేందుకు పురాణ గాథలు, స్తోత్రాలు, శ్లోకాలను ఇక్కడ నేర్పించనున్నారు. కాసుల హరిరంజన్ శర్మ విద్యార్థులకు సనాతన ధర్మంపై అవగాహన కల్పించారు. నిత్య పూజా విధానాలపై కూడా ఈ శిబిరంలో శిక్షణ ఇవ్వనున్నారు.

Latest News

ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి.. ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి..
మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసింది..    ప్రజాస్వరం : చేగుంట , ఏప్రిల్ 25   ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని...
చిన్నారులకు 'సంస్కార సుధ' శిక్షణ........
ఆర్టీసీ కార్మికుల సంబరాలు...
ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ.....
బీజేపీ శ్రేణులు ధర్నా.....
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....