పేద కుటుంబానికి తిరుపతిరెడ్డి ఆర్థిక చేయూత....
By Prajaswaram
On
మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం.....
మెదక్, అక్టోబర్ 14 (ప్రజాస్వరం) :
ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ బీఆర్ఎస్ నాయకులు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. నిజాంపేట్ మండలం నస్కల్ గ్రామానికి చెందిన మనుబోతు పోచయ్య మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం తిరుపతి రెడ్డి తరఫున స్థానిక బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు నగదు అందజేసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్లం యాదవ్, గుమ్ముల మైసయ్య, గుమ్ముల సిద్ధరాములు, పంగ రాజు, కుమ్మరి పోచయ్య, వార్డు సభ్యుడు శ్రీకాంత్, మాల సంఘం అధ్యక్షుడు మన్నె రవి, దుబాసి నరసింహులు, మన్నె జలంధర్, టేక్మాల్ రాజ్యం, టేక్మాల్ శ్రీనివాస్, కమ్మర్పల్లి ఎల్లయ్య, బిక్షపతి, కుమ్మట పంగరాజుతో, రాచకొండ ఎల్లం తదితరులు పాల్గొన్నారు.
Latest News
14 Oct 2026 19:41:31
తూప్రాన్, అక్టోబర్ 14(ప్రజాస్వరం) : ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మున్సిపల్ 16వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త...


