తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ...

తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ...

తూప్రాన్, అక్టోబర్ 14(ప్రజాస్వరం) :

ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మున్సిపల్ 16వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.వార్డు కౌన్సిలర్ బొడ్డు జ్యోత్స్న వేణు ఆధ్వర్యంలో వార్డు సభ్యులకు, ఇంటింటికీ ఈ చెత్త బుట్టలను అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ జ్యోత్స్న వేణు మాట్లాడుతూ... తూప్రాన్ మున్సిపాలిటీని స్వచ్ఛ సర్వేక్షణ్ లో అగ్రగామిగా నిలపడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ రమేష్ మరియు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest News

తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ... తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ...
తూప్రాన్, అక్టోబర్ 14(ప్రజాస్వరం) : ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మున్సిపల్ 16వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త...
తెలంగాణ సంస్కృతి కి ప్రతీక బతుకమ్మ....
పేద కుటుంబానికి తిరుపతిరెడ్డి ఆర్థిక చేయూత....
తూప్రాన్ 15 వ వార్డులో చెత్తబుట్టల పంపిణీ... 
గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన గడి మైసమ్మ తల్లి...
వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం....
బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..